6:05 AM
0
హయ్ ఫ్రెండ్స్ శుభోధయం.. చక్కని ఒక జోక్..
స్వర్గంలో దేవుడికి చిలిపి ఆలోచన వచ్చింది.
భార్యభర్త లను పిలిచి ఒక సమావేశం పెట్టాడు..
"భార్య కంట్రోల్ ఉండే భర్తలు ,
భార్యను కంట్రోల్ చేసే భర్తలు వేరు వేరుగా

నిలుచోండి"
అని ఆదేశించాడు దేవుడు..
భార్య నియంత్రణలో ఉండే భర్తలు ఒక
వైపు పెద్దసంఖ్యలో నిల్చొని ఉన్నారు..
మరోవైపు మాత్రం ఒకే ఒక వ్యక్తి నిలబడి
ఉన్నాడు..
"ఏమయ్యా ...నువ్వు నీ భార్యను నియంత్రణ
చేస్తావా?"
అడిగాడు దేవుడు.
"అబ్బే అంత సీన్ లేదండి ...ఈవైపు నిల్చొమని నా
భార్య ఆర్డరేసింది "

అంటూ అసలు విషయం చెప్పాడు ఆ వ్యక్తి..
దేవుడు షాక్...భార్యలు రాక్స్..

0 comments:

Post a Comment

Live Cricket

Archive