12:26 AM
0

Real love sentences


ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంతో లవ్
చేశాడు...
ఆ విషయం ఆ అమ్మాయికి
చెప్పాడు..
కానీ,
ఆ అమ్మాయి అతని ప్రేమను సున్నితంగా
తిరస్కరించింది... అయినా
అతను బాధపడలేదు...
అది చూసి అతని స్నేహితులు " ఏరా ఆ
అమ్మాయి ఒప్పుకోనందుకు బాధగా లేదా
నీకసలు ఫీలింగ్స్ లేవా...? " అని
అడిగారు... దానికి అతను...
నేనెందుకురా బాధపడాలి...!
నేను కోల్పోయింది నన్ను ప్రేమించని
అమ్మాయిని,
తను వదులుకుంది తనను ప్రాణంగా
ప్రేమించేవాడిని....
అందుకు తను బాధపడాలి "
నిన్ను ప్రేమించేవారిని వదులుకోకు....!

0 comments:

Post a Comment

Live Cricket

Archive