11:09 PM
0
ఒక్క నలుగురూ స్నేహితులు కలిసి ఎదో కబుర్లు చెప్పుకుంటున్నారు.... ఇంతలో ఒక్కడు ఏ రా ఈ సారి మీరు ఎవరికీ ఓటు వేస్తారు అని అడిగాడు...??
మొదటి వాడు అన్నాడు నేను చంద్రబాబు గారికి వేస్తా రా ఎందుకంటే హైదరాబాద్ లాగా మన
ఆంధ్ర కూడా డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఆయనే # CM అవ్వటమే కరెక్ట్.... రెండో వాడు అన్నాడు నేను జగన్ మోహన్ రెడ్డి గారికి వేస్తా రా ఎందుకంటే ఆయన ఒక్క మంచి వ్యాపారవేత మన ఆంధ్ర
బాగుండాలి అన్న డెవలప్ చేయాలి అన్న ఇప్పుడు మనకి ఆయనే #‎CM‬ అవ్వటమే కరెక్ట్.... మూడో వాడు అన్నాడు నేను పవన్ కళ్యాణ్ గారికి వేస్తా రా ఎందుకంటే ఆయన అందరికి మంచి చేయాలి అనుకునే వారు ఇంకా
ఆయన వ్యక్తిత్వం చాలా మంచింది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు ఎవరికీ సపోర్ట్ ఇస్తారో వాళ్ళకే నా ఓటు.... అవును రా మరి నువ్వు ఎవరికీ వేస్తావ్ రా జయప్రకాష్ నారాయణ కి గాని వేస్తాను అంటావా ఏంటి అని
ముగ్గురు అడిగారు....???
లేదు రా అయనా నేను చెప్పేది మీ ముగ్గురికి నచ్చదులేరా వదిలేయండి అని అన్నాడు..... ఒరేయ్ చెప్ప రా
బాబు ఇప్పుడు మేము ఎం చేయం లే నిన్ను వింటాం నచితే పాటిస్తాం లేదా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్తాం అంతే రా చెప్పు అని అడిగారు...??
సరే రా అడుగుతున్నారు కదా ఇంకా వినండి... నేను మా ఊరి లో నుంచునే MLA,MP లలో
ఎవరు మంచోరు ఎవరు మా ఉరి నీ బాగు చేస్తారో చూసి ఓటు వేస్తారా ఎందుకంటే పవన్
కళ్యాణ్,చంద్ర బాబు నాయుడు,జగన్ మోహన్ రేడ్డి,జయప్రకాష్ నారాయణ వాళ్ళు ఎలాగో మన
నియోజకవర్గం లో పోటి చేయరు కనీసం మన ఊరి లో ఉన్న వాళ్ళలో మంచి వాడికి ఓటు వేస్తే
అయన నీ అయన అడగోచు సర్ మిమల్ని నమ్మి నేను ఓటు వేసాను ఎందుకు మమల్ని మా ఉరి నీ   పటించుకోవట్లేదు అని....?? అలాగే ప్రతి ఉరిలో అందరు చేస్తే ఎలాగో మంచి వాళ్ళకే ఓటు వేస్తున్నారు కబ్బటి మంచి ముఖ్యమంత్రి వస్తారు ఆయన ఎలాగో బాగు చేస్తాడు అని చిన్న ఆశ రా అంతే అని చెప్పాడు.... నాలుగో వాడు సమాధానం కోసం అక్కడే ఉండకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు... మిగతా ముగ్గురు ఎదో ఆలోచించుకుంటూ మౌనం గా అక్కడి నుండి వెళ్ళిపోయారు... ఇంకా  మీరు ఏమంటారు స్నేహితులారా....??
మీ ఓటు ఎవరికీ వేస్తారు...??
ఎందుకు వేస్తారు వాళ్ళకి...??


 www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive