2:11 AM
0


ఎవరివో నీ ఎవరివో
చిరుగాలి చేతివేళ్ళలో జారుతున్న జలతారువో
ఏటి ఎదపై అలల వీణను మీటుతున్న మౌన రాగానివో
కలల కావ్యన్ని లిఖిస్తున్న స్వప్న వేదికవో
రేయి రాల్చిన వెన్నెల రేణువు రూపానివో
కంటినుడి జారి నా పెదవి తడిపిన ముత్యానివో
ఎవరివో నీ ఎవరివో…….!
                                                     ***http://telugupeopls.blogspot.in/***



0 comments:

Post a Comment

Live Cricket

Archive