2:47 AM
0



ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో ఉన్నారు ప్రతి రోజు అందరి ప్రేమికుల్లానే మాట్లాడుకునేవారు, పోట్లాడుకునేవారు.. ఒకరోజు ఏమైందో తెలిదుగాని ఆ అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది నేను చనిపోతే వీడు ఏం చేస్తాడా అని..
Girl: నేను చనిపోతే ఎం చేస్తావని తన ప్రేమికుడిని  అడిగేసింది,
Boy: తను చనిపోతా అని చెప్పేసాడు..
Girl: ఆ మాట విని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది...
Her Frd: మరుసటి రోజు ఆ అమ్మాయి స్నేహితురాలు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మీ
ప్రేమికురాలు చనిపోయింది అని చెప్పింది..
Boy: అప్పుడు ఆ అబ్బాయి.
.
.
.
.
.
నవ్వాడు..
Her Frd: ఇదేంటి ని ప్రేమికురాలు చనిపోతే భాదపడకుండా నవ్వుతున్నన్నావేంటి అని ఆ అమ్మాయి అడిగింది
Boy: అప్పుడు ఆ అబ్బాయి "" నా లవ్ చనిపోలేదు.. ఎందుకంటే తనను నేను ప్రేమించినప్పుడే తన ప్రాణం నా మనసులో ఉంది, తను చనిపోయే ఒక్క
క్షణం ముందు నేను చనిపోవాలి.. కానీ నేను బ్రతికే ఉన్నాకద"" అన్నాడు
Girl: ఈ మాటలు అన్ని దాకుని వింటున్న ఆ అబ్బాయి ప్రేమికురాలు ఏడుస్తూ వచ్చి
తనను కౌగిలించుకుంది..
Boy: నువ్ లేకుండా ఎలా ఉంటాను అనుకున్నావు?
Girl: ఐ లవ్ యు.., నన్ను క్షమించు నీకు అబద్దం చెప్పాను
Boy: ఐ లవ్ యు సో మచ్ డియర్.........!
Many More Please Click on : www.telugupeopls.blogspot.in
 


0 comments:

Post a Comment

Live Cricket

Archive