6:19 AM
0
గాంధీ తాత: చిత్రగుప్తా నా 3 కోతుల వ్యవహారమెలా నడుస్తోంది
భూలోకంలో
ఛిత్రగుప్తుడు: వో సూపర్బ్
గాంధి తాత: చెడు వినవద్దు..ఎలా నడుస్తోంది
ఛిత్రగుప్తుడు: మంచి మాట చెప్పే రాజకీయ నాయకులే
కరువయ్యారు
గాంధి తాత: చెడు కనవద్దు..ఎలా నడుస్తోంది
ఛిత్రగుప్తుడు: మంచి ని చూసే రాజకీయ నాధులే
కరువయ్యారు
గాంధి తాత: మరి చెడు చెప్పరాదు..ఎలా నడుస్తోంది
ఛిత్రగుప్తుడు: అది మాత్రం బ్రహ్మాండం...ఏకంగా
మూగవాడే ( మన్మోహన్ )రాజ్యమేలుతున్నాడు.....! 

మరిన్ని హాస్య సన్ని వేసాల కోసం మంచి విషయాల కోసం రోజు చూస్తూనే ఉండండి మా www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive