5:20 AM
0
ఎంత సేపు ఎదో జరిగిపోయింట్లు ......... తీరని భాదలు నీకే ఉన్నట్లు
బాధపడుతూనే రోజు ముగిస్తావు ..........
అన్ని ఉండి కుడా అనుభవించలేని పరిస్తితి నీది
నీ మనసుని ఎదుటివారి అర్ధం చేసుకోవాలనుకుంటి
ముందు ఎదురివారి మనసుని నువ్వు అర్ధం చేసుకో

నిన్నే ప్రేమించాలి .....నిన్నే గుర్తించాలి అనుకుంటే
నువ్వు ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమించు
ఎదుటివారిలో ఉన్న మంచి తనాన్ని గొప్పతనాన్ని గుర్తించు
నీ గురించి నువ్వు అనుకున్నట్లే
ఎదుటివారు కుడా అనుకుంటారు
అత్మనూన్యతా భావాన్ని
నాకే అన్ని తెలుసన్న అహంకారాన్ని
వదులుకో ,,,,,,,,
కనులు తెరిచి
ప్రపంచాన్ని ఒక్కసారి
మనస్పూర్తిగా చూడు
అంతా నీ వారే ........Ajay Reddy

www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive