2:41 AM
0
మనం అంటే మన ఆలోచనలే. అవే మనల్ని రూపొందించాయి. మాటల కన్నా అవే ముందుంటాయి, జీవిస్తాయి, నడిపిస్తాయి. మనం పెంపొందించుకునే ఆలోచనా విధానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన హృదయ క్షేత్రంలో ఏ విత్తనాలు నాటుతామో వాటి పంటనే రేపు మనం అనుభవిస్తాం. జీవితం ఓ నిండుకుండలా ఉండాలనుకోవటం సరికాదు. అనేక అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం. భవిష్యత్తును అద్భుత చిత్రంగా మలచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది ...
www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive