4:04 AM
0
ఒక అమ్మాయి, బొమ్మల
షాపులో ఒక
బొమ్మ కొన్నది. ఆ బొమ్మ
ఖరీదు రూ.200.
ఆమె షాపువాడికి రూ.1000
నోటు ఇచ్చింది. అతని దగ్గర
చిల్లర
లేక, పక్కషాపు వాళ్ళ దగ్గరి
నుండి,
చిల్లర తెచ్చి, ఆమెకి 800
ఇచ్చి
పంపించేసాడు.
కాసేపటి తర్వాత, పక్క
షాపతను వచ్చి,
"ఈ నోటు దొంగ నోటు, చెల్లదు"
అని అదిచ్చేసి రూ. 1000
తీసుకెళ్ళిపోయాడు.
అది నిజంగానే దొంగనోటు.
ఇప్పుడు ఆ షాపు వాడికి
నష్టం ఎంత???


మీకు తెలిసిన జవాబును మాకు COMMENT ద్వరా తెలుపండి......

0 comments:

Post a Comment

Live Cricket

Archive