4:12 AM
0
నోటంట వెలువడే ప్రతి పలుకు అర్ధవంతంగా ఉంటూ, కోపావేషాలకు తావివ్వకుండా , పరిణితి చెందిన అలోచాన విధానానికి సర్వసమత్వ భావనలకు కేంద్రంగా ఉంటూ మంచి మనస్సుతో అపకారికి సైతం ఉపకారం చేయాలన్న గుణం నీకు కలిగివుంటే దేవుడు తప్పక నీకు మేలే చేస్తడుగాని కీడు చెయ్యడు.

ప్రేమించడం సులభం..ప్రేమించబడడం కష్టం...
నమ్మడం సులభం..నమ్మించడం కష్టం...
గుర్తుంచుకోవడం సులభం..మరచి పోవడం కష్టం....
అసత్యమాడడం సులభం..నిజం ఒప్పుకోవడం కష్టం...
ఏడిపించడం సులభం..నవ్వించడం కష్టం..


www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive