5:22 AM
0

హయ్ ఫ్రెండ్స్..ఒక జోక్..

"రోడ్ మీద ఈల వేసుకుంటూ వేగంగా బైక్
నడుపుతున్నాడు రవి. హఠాత్తుగా
చెట్లమాటు నుండి ఎగిరొచ్చిన ఒక రామచిలుక
రవి ముఖానికి ఫెడీమని తగిలి కింద పడి వెంటనే

మూర్ఛపోయింది. రవి ముచ్చటపడి దాన్ని
ఇంటికి తీసుకెళ్ళి ఒక పంజరంలో వేశాడు.
చిలుకకి మెలకువ వచ్చి చూసేసరికి అది
పంజరంలో ఉంది. చుట్టూ ఒకసారి పరిశీలనగా
చూసి అది,
"నేను గుద్దినోడు సచ్చాడా?
నన్ను జైల్లో పెట్టారెందుకు?",
అని
కేకలేసింది.
హ హ

0 comments:

Post a Comment

Live Cricket

Archive