5:39 AM
0

                         నేనెవరు? 

అని ప్రశ్నించుకొని గొంగళిపురుగు సీతాకోకచిలుకగా
మారుంటుందని నేను నమ్ముతాను.
బ్రహ్మ కుమార్తె సంధ్య , అరుంధతిగా మారడానికీ ఈ ప్రశ్నే కారణం .
అహల్య విషయమూ అంతే .
గౌతమ సిద్ధార్థుణ్ని ,బుద్ధుడుగా మార్చిందీ, విశ్వామిత్రుణ్ని,బ్రహ్మర్షి గా మార్చిందీ ఈ ప్రశ్నే .
నేనెవరు? - ఈ ప్రశ్నకు నేను అన్వేషించిన సమాధానాన్ని ‘భావరాజు భావాలు’గా ఈ క్రింది link ద్వారా మీతో పంచుకోవాలని .....


Telugupeopls.blogspot.in



http://telugupeopls.blogspot.in/2014/03/blog-post_833.html

0 comments:

Post a Comment

Live Cricket

Archive