11:38 PM
0

కృష్ణా...!!
నీపై నా ప్రేమ అంతులేనిది...!!

నీ మనసులో చోటుకై పరితపించేటి మనసు నాది...!!
నీ ప్రేమ వర్షంలో తడిసి ముద్దవ్వాలని ఆరాట పడే ఆవేదన నాది...!!
నీ తలపుల తూగుటుయ్యాలలో తేలియాడాలనే తపన నాది...!!
మన ప్రేమ ప్రణయ కావ్యమై వర్ధిల్లాలనే వాంఛ నాది...!!

ప్రాణంగా ప్రేమించే ఈ ప్రియసఖిని చేరరావా...?
నీకై ఆరాట పడే ఈ మనసును ఓదార్చలేవా..?

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive