11:12 PM
0

ఆమెకళ్ళపై
కవిత్వం వ్రాయాలని కాంక్షతో కలం పట్టాను.....
అంతటి దివ్యసుందర రూపాన్ని
చూస్తు శిలగా మారాను....
తన మాటలు వింటు నా చుట్టు ఉన్న
ప్రపంచాన్ని మరిచాను........
తనమంచితనాన్ని, తన మానవత్వాన్ని చూసి
తనకి అభిమానిని అయ్యాను.............!!!

                                                                        www.telugupeopls.blogspot.in

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive