4:41 AM
0


కృత యుగం లో మంచి ఒక లోకంలో చెడు మరొక లొకం లో ఉండేవట
 (దేవ లోకం రాక్షష లోకం)
త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట
(అయోద్య లంక)
ద్వాపర యుగం లో మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట
(పాండవులు కౌరవులు)
కలి యుగం లో మంచి, చెడు ఒకే మనిషి లో ఉంటాయట
(మనుషులు)
ఎక్క డో చదివా, బాగుంది కదా



అందరికి నమస్కారములు……..!
మన పేజీ(www.telugupeopls.blogspot.in) మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి.. www.telugupeopls.blogspot.in


0 comments:

Post a Comment

Live Cricket

Archive