4:47 AM
0



చిట్టి ప్రాణం కనులు తెరిచి చూసే మొదటి చూపు "అమ్మ"..
గాయం భాధపెడితే మొదట పలికే పలుకు "అమ్మ"..
కష్టమొస్తే గుర్తుకు వచ్చేమొదటి నేస్తం "అమ్మ"..
గుక్క పట్టి ఏడ్చే సమయాన చేసే మారం "అమ్మ"..
చదువు భయపెడితే పొందే సహాయపు ఓదార్పు "అమ్మ"..
ఆకలేస్తే అమృత హస్తం "అమ్మ"..
ఏమని చెప్పను..మాటలకుఅందని ఆప్యాయతే "అమ్మ"..
సముద్రమంత (చెప్పలేనంత) ప్రేమ ఉన్న హ్రుదయం (మనసు) అమ్మ ప్రేమ మాత్రమే  తెలుసుకోండి మిత్రులారా…….
వ్రుద్ధ్యాప్యంలో వారిని భారంగా (ఆశ్రమంకు అంకితం చెయ్యకండి) చూడకండి ప్రేమగా చూడండి.

అందరికి నమస్కారములు……..!
మన పేజీ(www.telugupeopls.blogspot.in) మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి.. www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive