4:45 AM
0

నాన్న ఓ మంచి నాన్న.....
అడగకుండానే జన్మనిచ్చావు.....
అడిగిన వెంటనే "MP" పోస్ట్ ఇచ్చావు.....
రాసుకోవడానికి "సాక్షి పేపరు" ఇచ్చావు.....

చూసుకోవడానికి "సాక్షి చానల్" ఇచ్చావు.....
దాచుకోవడానికి "బ్లాక్ మని" ఇచ్చావు.....
కట్టుకోవడానికి "భారతి సిమెంటు" ఇచ్చావు.....
తొవ్వుకోడానికి "బయ్యారం గనులు" ఇచ్చావు.....
తిట్టుకోవడానికి "కాంగ్రెస్ పార్టీ" ఇచ్చావు.....
ఓదార్చడానికి "ప్రజలను" ఇచ్చావు.....
ఏమి చేసినా పడి ఉండటానికి "జగన్ వర్గాన్ని"ఇచ్చావు.....
కాని ఎందుకు నాన్న నన్ను "CM" చేయకుండానేచచ్చావు.....

ఐనా నువ్వు నాకు నచ్చావు.....
నువ్వు నాకు నచ్చావు..... 

                                                 Only for just joke did'nt comment for jagan

0 comments:

Post a Comment

Live Cricket

Archive