4:39 AM
0
రూపాన్ని, రూపాయిని చూసి మురిసిపోకు మిత్రమా
అవి నీతో ఎప్పటికి శాశ్వతం కాదు
లక్షల కన్నా లక్షణాలు గోప్పవి
మనులకన్నా ఆత్మీయత కలిగిన మాటలు గోప్పవి
నీ పోగరు నీ పతనానికి దారి తీస్తుంది
నీ మంచితనమే నీ విజయానికి కారణం అవుతుంది
ఇది జగమేరిగిన సత్యం తెలుసుకో నేస్తం.....!!!

0 comments:

Post a Comment

Live Cricket

Archive