12:19 AM
0
అందం అన్నది చూసే కళ్ళను బట్టి కాదు చూసే మనసును బట్టి ఉంటుంది.
కొవ్వొత్తికి ప్రాణం పోయాలని
అగ్గిపుల్ల ప్రాణం విడిచింది
ప్రాణం పోసిన స్నేహితుడిని
తలచుకుని తలచుకుని
నిలువెల్లా కరిగిపోయింది కొవ్వొత్తి..!!

ఈలోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు..!!
భగవంతుడి తరువాత సృష్టించే శక్తి కలిగిన ఓకే ఒక్క దేవత “అమ్మ”.
అన్ని ఉనప్పుడు,ఏమి లేనప్పుడు ఎల్లప్పుడూ వెంట ఉండేవారే స్నేహితులు.

 నువ్వు చెప్పే ఒక చిన్న అబద్ధం చాలు
నిన్ను ప్రేమించే వారి గుండెను వెయ్యి ముక్కలు చెయ్యడానికి...

 ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది దానిని మంచి కోసం వాడేవాడు దేవుడు చెడు కోసం వాడేవాడు రాక్షసుడు.

 ఓడిపోవడం ఓటమి కాదు పోటీ నుండి శాశ్వతంగా విరమించుకున్నప్పుడే ఓటమి.
                        Many more quatations please visit : www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive