11:07 PM
0

చిట్టి ప్రాణం కనులు తెరిచి చూసే మొదటి చూపు "అమ్మ"..
గాయం భాధపెడితే మొదట పలికే పలుకు "అమ్మ"..
కష్టమొస్తే గురుతు వచ్చే మొదటి నేస్తం "అమ్మ"..
గుక్క పట్టి ఏడ్చే సమయాన చేసే మారం "అమ్మ"..
చదువు భయపెడితే పొందే సహాయపు ఓదార్పు "అమ్మ"..
ఆకలేస్తే అమృత హస్తం "అమ్మ"..
ఏమని చెప్పను..మాటలకుఅందని ఆప్యాయతే "అమ్మ"..

                తెలుగు ప్రజల సమూహం    :      www.telugupeopls.blogspot.in

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive