10:11 PM
0

పరుగులు తీస్తున్న కాలానికి సంకెళ్ళు వేసి ఆపాలానిపిస్తుంది న మనసుకు,
కారణం, చిన్న నాటి జ్ఞాపకాలు మరిచిపోతానని బాధతోటి,    మరింత చూడండి    భవిశత్తును చూడరాదని ఆశ కలుగుతుంది న మనసుకు, కారణం, చావుకి దగ్గరవుతున్నామని కాదు సుమా!
సంస్కృతి మారుతుందని, మన సంస్కృతి మారుతుందని బాధతోటి............

సంపాదనకైనా ,సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం.
ఆ సంతృప్తి లేకపోతే మనస్సంతి కరువు అవుతుంది.
మనం ఎంత సంపాదించినా ..అందులో ఐదుశాతమో పదిశాతమో సమజానికి కేటాయించాలన్న నిర్ణయం తీసుకుంటే,ఆ నిర్ణయాన్ని జీవిత ప్రణాళిక లో భాగం చేసుకుంటే ,మనకి ఆస్తులతో పాటు ఆత్మ సంతృప్తీ పెరుగుతుంది.

తన అరచేతిలో నీ పాదాన్ని మోసి నీకు నడక నేర్పింది నీ కన్న తల్లి ...
నడవలేని వయసు నీ తల్లికి వచ్చినప్పుడు ఆమె చేయి పట్టుకొని తోడుగా నడవాలి నేస్తం ..
అమ్మకి నీ తోడు కావాలి నీ ప్రేమ కావాలి ఇంకేమి నువ్వు ఇచ్చిన ఆమె మనసు సంతోషించదు కూడా ...అదే అమ్మ మనసు ..............................

//అదృష్టం అనేది ఎక్కడో వుండదు
మనలని వెతుక్కుంటూ వచ్చే అవకాశాల రూపంలో ఉంటుంది
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోక పొతే అదే దురదృష్టం అవుతుంది
నీ కాళ్ళ దగ్గరకు వచ్చిన దానిని కాలదన్నితే
అదే రేపు నీకు అందని ద్రాక్ష అవుతుంది!!

ప్రియమైన మిత్రులారా మీకు నచ్చితే అందరికి తెలుపండి మీరు పంచుకోండి : www.telugupeopls.blogspot.in



0 comments:

Post a Comment

Live Cricket

Archive