1:26 AM
0

6వ తరగతి చదువుతున్న పిల్లవాడు "నెట్ సెంటర్" కి వెళ్లి పేస్ బుక్ లో చాటింగ్ చేయడానికి సిస్టం కావాలని అడిగాడు. ఈవయస్సులో నీకెందుకురా చాటింగ్ అంటే "మీకు అనవసరం" అన్నాడు.

ఇది పెంపకం తప్పా? అర్థం పర్థం లేని విద్యలు నేర్పుతున్న విధ్యాసంస్థలది తప్పా? పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలని గొడ్డు చాకిరీ చేస్తూ పట్టిచుకోకపోవడం తప్పా? అసలు తప్పా? కాదా?

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive