10:56 PM
0

అడగని సాయానికి ఆదుకొన్న,
చెప్పని బాధను తెలుసుకొన్న,
కదలని మనసు ను కరిగించిన,
కరిగిన గతాన్ని మరపించిన,
హితుడా – స్నేహితుడా,
అదుపు లేని ఆలోచనలకు ఆనకట్ట వేసి,
నీకు నీనున్నానని నా తోడు నిలిచావు,
కష్టాల కడలి ఎదురైతే మరువకు నేనున్నానని,
సమస్య ల వలయం లొ అలసితే, నా చెంత చేరి సేద తీరు,
మరువకు ఈ మిత్రున్ని, విడువకు ఈ స్నేహన్ని!!!!!!

 "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

0 comments:

Post a Comment

Live Cricket

Archive