2:02 AM
0

వేసవిలో పుచ్చకాయలు అంటే పడిచస్తుంటాం.ఎండ వేడిమికి తాళలేక పుచ్చకాయ ముక్కల్ని తెగ తినేస్తుంటాం.అయితే పుచ్చకాయలో మరిన్ని యాంటియాక్సిడెంట్లున్నాయనే విషయం మీకు తెలుసా....

తెలుసుకోవాలంటే చదవండి మరి...పుచ్చకాయలో  ఐరన్ ,సోడియం,మెగ్నీషియం,పొటాషియం,డైట్ ఫైబర్స్,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.





పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని కూడా తాజా అధ్యయనంలో తేలింది.పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది.

అంతేకాదు.. ఇంఫెక్షన్ వంటి చర్మ సమస్యలను కూడా పుచ్చకాయ పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు....

                                                              www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive