10:55 PM
0

ప్రతి సారి గెలిచినవాడు విజయ వంతుడు(Winner) కాలేడు.. ప్రతి సారి ఓడిపోయినావాడు అపజయం (Looser) కాదు.. గెలవడం ఎంత ముఖ్యమో (Important) ఓ.. ఓటమి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమో (Important).. ఓటమి అంటే ఏమిటో తెలియకుండా గెలిచేది గెలుపే కాదు.. ఓటమి ఎంత బాధ కలిగిస్తుందో.. గెలుపు అంత సంతోషాని ఇస్తుంది..!!

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive