12:21 AM
0


స్నేహమంటే పున్నమి తో పుట్టి  అమావాస్యతో పోయిది కాదు ఒక నమ్మకం
ఒక బంధం ఇద్దరు ఒకరికి ఒకరు పోటిపడి పంచుకుని పెంచుకునే ప్రేమ ఒక అక్షయ పాత్ర  పెరుగుతూనే వుంటుంది
నువ్వు నీ స్నేహితులకి ఇచ్చే  విలువను బట్టి  నీ స్నేహం నిలబడుతుంది ఎంతో మంది వస్తారు
వెడతారు జీవితంలోకి నీ జీవితంలోకి నమ్మకంతో  అడుగుపెట్టిన ఒక  అమూల్యమైన రత్నం  నీ స్నేహితుడు
పదిలంగా భద్రపరుచుకుంటావో  పారేసుకుంటావోఅన్నది  నీ విచక్షణా జ్ఞానం పై  ఆధారపడి వుంది
నీ చక్కని వ్యక్తిత్వానికి  నిలువెత్తు సాక్ష్యం  నీతోనే ఉండాలనుకునే  .........నీ స్నేహితుడు.............!
                                                              www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive