3:07 AM
0

ప్రేమ అంటె కొందరికి గౌరం కొందరికి అభిమానం

కొందరికి జీవితం కొందరికి స్వార్ధం కొందరికి ద్వేషం
నాకు మాత్రం ప్రేమ అంటె ఆరాధన నేను రాసే కవిత అయినా ఒక చిన్నవాక్యం అయినా అదీ ఒక ఊహ కావొచ్చు
ఒకరి జీవిత అనుభవం కావొచ్చునాకు తెలియకుండానే మరి కొందరి జీవితాల అనుభవాలు కావొచ్చు
ఎన్నో జ్నాపకాలు అనుభవాలు బాధలు కష్టాలు కన్నీలు సంతోషాలు మధురానుభూతులు
విరహాలు వేదనలు విజయాలు ఓటములు నా కవితలకి ప్రేరణలు నా వ్యక్తిగతంగా కాకుండా
కవితగా చూడండి అందుకే ప్రేమని ప్రేమగా ప్రేమించే వారికి ప్రేమని ఆరాధించే వారికి నా పేజి అంకితం....

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive