11:39 PM
0

భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని బ్రహ్మ
ముడి వేస్తారు ఎందుకో తెలుసా...?
భార్య భర్తల భంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకుడదు.
ప్రయాణమైన-పుణ్యక్షేత్రమైన-మోక్షమైన-వనవసమైన భార్య
భర్తలు కలిసి వెళ్ళాలి-ఉండాలి.
భార్య భర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా
మనుగడ సాగించటం.
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన ఎన్ని మనస్పర్ధలు ఉన్న
వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి అంటే వీళ్ళ మధ్య
ఇంకొకరు దూరటానికి వీలు లేని విధంగా ఉండాలని ఉంచుకోవాలని
గోరంత స్థలము ఏర్పడిన ఆ అదును చూసుకొని మూడో
వ్యక్తి స్థలము ఎర్పరిచుకుంటారని- ఏమి జరిగిన భర్తతోనే
జీవితం అనుకోవాలని స్త్రీకి - భార్యే సర్వస్వంగా భావించాలని భర్తకి
చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -
"అంటే రెండు శరీరాలకు ఒక ప్రాణంగా మార్చటం "

0 comments:

Post a Comment

Live Cricket

Archive