12:37 AM
0

* మీరు కంప్యూటర్ సెంటర్ కు వెళ్ళినప్పుడు ,
* ముందుగా (సి పి యు) వెనుకల ఫోటోలో
చూపించిన విధముగా బ్లాక్ పిన్స్ వున్నయా లేదా
అని ఒక్కసారి చూసుకోండి.
* ఎందుకంటే , ఈ పిన్ మీరు సిస్టంలో టైపు చేసిన
డేటా మొత్తం సేవ్ చేస్తుంది.
* ఈ పిన్ వలన మీ ప్రైవసీ, బ్యాంకింగ్ పాస్
వర్డ్స్ లాంటి ఎంతో డేటా, ఈ పిన్ రికవరీ చేస్తుంది.............!

0 comments:

Post a Comment

Live Cricket

Archive