10:23 PM
0

అమ్మ ముద్దల వెనుకే కాదు
అమ్మ దెబ్బల వెనుక కూడ అపారమైన ప్రేమ ఉంటుంది.
దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం
సృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం
నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు
నిన్ను కొరుకునేది అమ్మ
నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు
నిన్ను ప్రేమించేది అమ్మ
జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు
నేనేమిచ్చిన తక్కువే
సమస్యలతొ సతమతమవుతుంటే
ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది
అదే నేస్తం అమ్మంటే.. !!

                                                      www.telugupeopls.blogspot.com/

0 comments:

Post a Comment

Live Cricket

Archive