10:42 PM
0
 

నీవు పుట్టావని నిమిషం ఆగదు నీవు లేవని ఈ ప్రపంచం చీకటిలో ఉండిపోదు
ఈ విశ్వ నిఘంటువులో నీదొక పేజి కావాలని జీవించు అలసిన సొలసిన విశ్రమించకు
ఆగిపోకు ఆరాలు తీయడం ఆపకు నీ గమ్యం చేరే వరకు.. నీ ఆశించిన పేజి పూర్తి అయ్యేవరకు
పంచివ్వు నీ ప్రేమ కాంతిని   ఈ విశ్వానికి నడిపించు ఈ ప్రపంచాని నిస్వార్ధ రధంతో ప్రగతి వైపు
ప్రలోభం కాకు ఈ జన జీవన తరంగాలకు వ్యాపింప చేయు ఈ విశ్వమంతా.. వెదజల్లు నీ భావ పరిమళాన్ని.

                              మరిన్ని కవితల కోసం చూస్తూనే  ఉండండి...అలసిపోకుండా..:www.telugupeopls.blogspot.com

0 comments:

Post a Comment

Live Cricket

Archive