4:24 AM
0


పేరులోనె కనిపిస్తుంది అప్యాయత ...
పలుకులోనే వినిపిస్తుంది ప్రేమ ..
నిన్ను నవమాసాలు మోసి పెంచిన అమ్మను అవమానించకు ..
నీవు ఎడుస్తుంటే ఎత్తుకుని ఆడించిన నాన్నను ఎదిరించకు ..
ప్రతి క్షణం నీ గురించే ధ్యానించే తల్లితండ్రులను తలదించనీయకు ....
నా స్నేహితులరా ..!
అమ్మనాన్న అని నీవు చిన్నపుడు అడుకున్నఆట గురుతే ...
అందులో చిన్నబొమ్మనే నీవు నా కూతురు అని , నా కొడుకు అని ..
చాలా జాగ్రత్తగాచూసుకున్నావు ...
మరి నిన్ను కన్న తల్లి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుంది.  ఒక్కసారి ఆలోచించు ....
అమ్మ , నాన్నని ప్రేమించు…..!

మరిన్ని ఆణిముత్యాలు కోసం వెతకండి ప్రజలారా  మిత్రులత్రా:www.telugupeopls.blogspot.in
అందరికి నమస్కారములు…….!
మన పేజీ(www.telugupeopls.blogspot.in) మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి.. www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive